FbTelugu

వరుసగా 17వ రోజూ పెరిగిన పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇవాళ లీటరు పెట్రోలు ధరపై 20 పైసలు పెరిగింది. ఇదే సమయంలో టీటరు డీజిల్ ధరపై 55 పైసలు పెరిగింది.

నేడు హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ.82.40 కు చేరింది. లీటరు డీజిల్ ధర రూ.77.01 గా ఉంది. ఓ వైపు కరోనా కష్టాలు, మరోవైపు పెట్రోలు ధరలు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

You might also like