FbTelugu

వరుసగా 14వ రోజూ పెరిగిన పెట్రోలు ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతునే ఉన్నాయి. ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా నిన్న పెట్రోల్ పై 59 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.81.36 కు చేరింది. డీజీల్ పై 61 పైసలు పెరిగింది.

దీంతో డీజిల్ ధర హైదరాబాద్ లో రూ.75.31 కి చేరింది. లాక్ డౌన్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు (బ్యారెల్) 120 డాలర్ల నుంచి 60 డాలర్లకు పడిపోయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం ఏమాత్రం తగ్గించకపోవడం గమనార్హం.

You might also like