FbTelugu

సుశాంత్ ఆత్మహత్యపై హైకోర్టులో పిటిషన్

పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారణ తప్పనిసరిగా చేయాలంటూ సుబ్రమణ్యస్వామి పట్టుబడుతున్నాడు.

ఇతడు సుశాంత్ ది హత్యేనని ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం విశేషం. అయితే పోలీసుల విచారణ చాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

You might also like