FbTelugu

ఐపిఎల్ కు రూ.1వేయి కోట్లు జరిమానా: హైకోర్టులో పిటీషన్

ముంబయి: కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహించిన బిసిసిఐ కు రూ.1వేయి కోట్లు జరిమానా విధించాలని ముంబయి హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది.

పెరుగుతున్న కేసులను పరిగణనలోకి తీసుకని ఐపిఎల్ ను రద్దు చేయాలని పిటీషన్ హైకోర్టుకు విన్నవించారు. ఐపిఎల్ నే రద్దు చేయాలనే పిటీషన్ ను ముంబయి హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ఐపిఎల్ నిర్వహణ ద్వారా వసూలైన మొత్తాన్ని కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.