FbTelugu

తొలిసారి కరోనా లక్షణాలతో పెంపుడు కుక్క మృతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కరోనా లక్షణాలతో ఓ పెంపెడు కుక్క మృతి చెందిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఓ పెంపుడు కుక్క కరోనా లక్షణాలతో మృతి చెందింది. వారం రోజులుగా ఆ కుక్క కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

You might also like