FbTelugu

కరోనా అనగానే గుండె ఆగింది

అనంతపురం: కరోనా పాజిటివ్ అని తెలియగానే ఒక వ్యక్తి గుండెపోటు తో కుప్ప కూలాడు.
గుత్తి పట్టణం వాసవి బజార్లో మురళి కృష్ణ (51) అనే వ్యక్తి ఉంటాడు.

ఇటీవలే బెంగళూర్ నుంచి వచ్చిన కొడుకు సాయి కు కరోనా గా నిర్ధారణ కావడం తో ఇంట్లోనే ఉంది చికిత్స తీసుకుంటున్నాడు. బుధవారం నాడు తండ్రికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ల్యాబ్ సిబ్బంది చెప్పగానే తట్టుకోలేక కుప్ప కూలాడు. గుండె ఆగి చనిపోవడం తో కుటుంభం శోక సంద్రంలో మునిగిపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.