FbTelugu

సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. దీంతో రాష్ట్రంలోని వివిధ సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ లలో 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలను ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా ఈ నియామకాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

You might also like