FbTelugu

థియేటర్లలో పూర్తి స్థాయి సీటింగ్ కు అనుమతి

* థియేటర్లకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి
చెన్నై : కరోనా కారణంగా ఎంతో కాలంగా మూతపడ్డ సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇటీవల కొన్ని రాష్ట్రాలు 50 శాతం ప్రేక్షకులతో కరోనా నిబందనలు పాటిస్తూ సినిమా థియేటర్లు నడుపుకోవచ్చని అవకాశం కల్పించగా..

తాజాగా తమిళనాడులో ఇకనుంచి అన్ని సినిమా థియేటర్లలో పూర్తి స్థాయిలో (100శాతం) సీటింగ్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. 50శాతం ఉన్న సీటింగ్‌ని 100 శాతానికి మారుస్తున్నట్లు సోమవారం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.