FbTelugu

ప్రజలు సంయమనం పాటించాలి: రాజ్ నాథ్

People-should-abstain-says--Rajnath

ఢిల్లీ: వివాదాస్పద అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ నాధ్ సింగ్ అన్నారు. ఇది ఎవరి గెలుపు కాదని. ఈ విషయంలో ప్రజలు అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ఒక వర్గం మనోభావాలు దెబ్బతినేలా మరో వర్గం దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయోద్దని సూచించారు.

You might also like