FbTelugu

క్వారంటైన్ కు పవన్ కళ్యాణ్

అమరావతి: జనసేన అధ్యక్షులు, నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బంది లో పలువురికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

గతం వారం రోజులుగా ఒకరి తరువాత మరొకరికి కరోనా బారిన పడుతున్నారు. వ్యాధి బారిన పడిన వారందరూ పవన్ సమీపంగా ఉంటున్నవారే. ముందు జాగ్రత్త చర్యగా, కరోనా నివారించేందుకు డాక్టర్ల సూచన మేరకు పవన్ హొం క్వారంటైన్ కు పరిమితం అయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.