FbTelugu

ఆర్బీఐ ప్రకటనపై పవన్ హర్షం

అమరావతి: ఈఎంఐ లపై తాజాగా ఆర్బీఐ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వివరాల్లోకెళితే… కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది.

దీంతో ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ అన్నిరకాల రుణాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఒక ప్రకటన చేసింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఉపశమనం కలింగిచినందుకు ధన్యవాదాలు అంటూ ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, ఆర్‌బిఐకి గవర్నర్ శక్తి కాంత్ దాస్ కు ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More