FbTelugu

చిన్న బ్రిడ్జీనే నిర్మించలేదు.. 3 నిర్మిస్తావా?: పవన్

కర్నూలు: చిన్న బ్రిడ్జీనే నిర్మించలేకపోయిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులను నిర్మిస్తాడా ? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వివరాల్లోకెళితే.. ఈరోజు ఉదయం పవన్ కళ్యాన్ కర్నూలు ఓల్డు సిటీ లోని జమ్మిచెట్టు ప్రాంతంలో పర్యటించారు. అయితే అక్కడ హంద్రీ నదిపై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More