FbTelugu

రేపు పవన్ కల్యాణ్ దీక్ష !

అమరావతి: వరుస తుఫానుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు మద్దతుగా రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా వెంటనే రూ.10 వేలు అందించాలని డిమాండ్ చేశారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35 వేల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమేన ప్రకటన రాని తరుణంలో తాను రేపు దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే రైతులకు అండగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.