FbTelugu

దీక్షకు దిగిన పవన్ కల్యాణ్

* రూ.35 వేలు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలంటూ.. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షకు దిగారు. వరుస తుఫానుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు నష్టపరిహారంగా రూ.35 వేల రూపాయలు అందించాలంటూ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

ప్రస్తుతం తక్షణ సాయంగా రూ.10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు ఇవాళ హైదరాబాదులోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు దీక్షకు దిగారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.