FbTelugu

లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్

Pawan-Kalyan-as-Lawyer

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా అధికారికంగా ఖ‌రారైంది. బాలీవుడ్ చిత్రం పింక్‌ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రక‌టించింది. బాలీవుడ్‌లో అమితాబ్ చేసిన లాయ‌ర్ పాత్రలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించ‌నున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌, టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఎంసీఏ చిత్ర ద‌ర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాను డైరెక్ట్ చేయ‌న్నారు. 2018లో విడుద‌లైన అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు.

You might also like