FbTelugu

హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకుల ఆందోళన

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళనకు గురవుతున్నారు. లాంజ్ లో కొన్ని గంటలుగా విమానాల కోసం ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్థరాత్రి సర్వీసులలో మార్పులు చేశారు. ఎయిర్ ఇండియా పలు రూట్లలో విమానాలు రద్దు చేసింది. ఇలా చెప్పా పెట్టకుండా రద్దు చేయడం ఎంత వరకు సబబు అని ప్రయాణీకులు కౌంటర్ల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ఇవాళ డొమెస్టిక్ ప్లైట్ సర్వీసులు ప్రారంభమైన విషయం తెలిసిందే.

You might also like