FbTelugu

మారోమారు కాల్పులకు తెగబడిన పాక్

  జమ్ము కశ్మీర్: పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి, తన వక్రబుద్దిని చాటుకుంది. వివరాల్లోకెళితే.. నిన్న రాత్రి జమ్ము కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైనికులు భారత సైనికులే లక్ష్యంగా ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్టుగా తెలుస్తోంది.

ఈ కాల్పుల్లో ఓ భారత సైనికాధికారి అమరుడైనట్టుగా.. సైనికాధికారులు వెల్లడించారు. ఆ వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ సైనికుల కాల్పులను తిప్పికొట్టినట్టుగా తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.