FbTelugu

ఆ ఆడియో రికార్డు నాది కాదు: పద్మారావు

హైదరాబాద్: సోషల్ మీడియా, వాట్సాప్ లో తన పేరుతో వైరల్ అవుతోన్న ఓ ఆడియో క్లిప్ తనది కాదంటూ తెలంగాణ డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావు తేల్చి చెప్పేశారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా.. ఆ ఆడియో టేప్ పూర్తిగా నకిలీ, నిరాధారమైనదని తెలిపారు. ఈ సందర్భంగా తాను హోం క్వారంటైన్ లో బాగానే ఉన్నట్టు తెలిపారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.