FbTelugu

మసీదు నిర్మాణంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

* చందాలు ఇవ్వొద్దంటూ సూచన
* అక్కడ నమాజ్ చేయడమే ఇస్లాంకు వ్య‌తిరేక‌ం
హైద‌రాబాద్: అయోధ్యలో మసీదు నిర్మాణంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదు నిర్మాణానికి ఎవరూ చందాలు ఇవ్వవద్దని సూచించారు. బీద‌ర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఓవైసీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అక్కడ న‌మాజు చేయ‌డ‌మే ఇస్లాంకు వ్య‌తిరేక‌మ‌న్నారు. మ‌త పెద్ద‌ల‌తో మాట్లాడిన త‌ర్వాతే ఈ వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్టు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను అయోద్య మ‌సీదు ట్రస్ట్ కార్య‌ద‌ర్శి అథ‌ర్ హుస్సేన్‌ ఖండించారు

You might also like

Leave A Reply

Your email address will not be published.