FbTelugu

తెలంగాణలో 983 మందికే పాజిటివ్

హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 9443 నమూనాలు సేకరించగా 983 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని తెలంగాణ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 67,660 కేసులు నమోదు కాగా 18,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 11 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు 551 మంది కరోనా తో చనిపోయారు. 11,911 మంది ఇంట్లో లేదా ప్రైవేటు హోమ్స్ లో ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్రంలో ఆదివారం వరకు 4,87,238 నమూనాలు సేకరించినట్లు బులెటిన్ లో పేర్కొన్నారు.

You might also like