FbTelugu

తిరుపతిలో ఆన్లైన్ వ్యభిచారం కలకలం

తిరుపతిలో ఆన్లైన్ వ్యభిచారాన్ని సీఐడీ గుట్టురట్టు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని జీవకోనలో ఆన్లైన్ వ్యభిచారం నడుపుతున్నారన్న సమాచారంతో.. సీఐడీ రైడ్ నిర్వహించింది. ఓ వ్యభిచార ముఠాను అరెస్టు చేసింది.

రాజమండ్రికి చెందిన సతీష్ అనే వ్యక్తి (నిందితుడు) ఆన్లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్టుతెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.