FbTelugu

ఆకాశానంటుతున్న ఉల్లి ధరలు

Onion-prices-are-skyrocketing

కూరలు వండే క్రమంలో ‘‘అన్నేసి చూడు.. నన్నేసి చూడు’’ అన్నదట ఉల్లి.. వంటలలో అంతటి ప్రాధాన్యం ఉన్న ఉల్లి ఇప్పురు కొనకుండానే కన్నీరు పెట్టిస్తోంది. అననుకూల వాతావరణం కారణంగా ఈసారి ఉల్లి తీవ్ర స్థాయిలో దిగుబడి పడిపోయింది. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సుమారుగా ఉల్లి ధర రూ.80 నుంచి 100 వరకు ఉంటోంది ఇతర రాష్ట్రాల్లో.. కాగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నా.. ధర మరింత పెరిగే చాన్సులే ఉన్నాయి.

You might also like