FbTelugu

కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న గాలింపు

హైదరాబాద్: నగరంలోని బోయిన్ పల్లిలో కేసీఆర్ సమీప బంధువులు ముగ్గురి కిడ్నాప్ కేసులో నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడైన టీడీపీ నేత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

దీంతో భార్గవ్ రామ్ కోసం 15 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఏవీ సుబ్బారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.