FbTelugu

అచ్చెన్నాయుడుకు కొనసాగుతున్న చికిత్స

గుంటూరు: ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

బీపీ, షుగర్ సాధారణంగానే ఉన్నాయన్నారు. అయినప్పటికి ఆయన్ను కలిసేందుకు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు. ఒక వేల ఎవరైనా కలవాలనుకుంటే జైలు అధికారుల అనుమతి తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బంది సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.