FbTelugu

కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

తూర్పుగోదావరి: ఎగువనుంచి బారీగా వస్తున్న వరదలతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి తీవ్రంగానే ఉంది.

దీంతో అధికారులు బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 19.70 అడుగుల నీటి మట్టం ఉంది. దీంతో బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 22.90 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

You might also like