FbTelugu

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.

రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీలోనూ పలు ప్రాంతాల్లో చెదురు మొదురు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

You might also like