FbTelugu

రాష్ట్ర సరిహద్దులో కొనసాగుతున్న ఆంక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేంద్రం ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దీంతో.. రాష్ట్ర సరిహద్దులోని గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర అధికారులు ప్రస్తుతానికి ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకొని ఏపీలోకి అనునమతిస్తున్నారు.

You might also like