FbTelugu

తుంగభద్రకు కొనసాగుతున్న వరద

గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 24,437 క్యూసెక్కులు గా ఉంది. ఇదే సమయంలో ఔట్ ఫ్లో గా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 20.236 టీఎంసీలుగా ఉంది.

వరదలకు లక్నవరం, బొగత జలపాతాలు కూడా జలకళను సంతరించుకున్నాయి. లక్నవరం పూర్తి నీటి సామర్థ్యం 33.6 అడుగులు కాగా.. 21 అడుగులకు నీరు చేరింది. జూరాల ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 4,130 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,445 క్యూసెక్కులు ఉంది.

You might also like