FbTelugu

తుగభద్రకు కొనసాగుతున్న వరద

కర్నూలు: గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్రకు వరద కొనసాగుతోంది.

తుంగభద్రకు ఇన్ ఫ్లో 5,567 క్యూసెక్కులు ఉండగా.. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 100 టీఎంసీ (తౌజెండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్)లు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 7.91 టీఎంసీలుగా ఉంది.

You might also like