FbTelugu

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ ఫ్లో 99,535 క్యూసెక్కులు ఉండగా.. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 833.30 అడుగులుగా ఉంది.

పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 53.08 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

You might also like