FbTelugu

సాగర్ కు కొనసాగుతున్న వరద

నల్లగొండ: నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ లోకి ఇన్ ఫ్లో 40,259 క్యూసెక్కులు ఉండగా.. దిగువకు 1,650 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 201.48 టీఎంసీలు ఉంది.
శ్రీరాంసాగర్ కు 8,464 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. దిగువకు 8,464 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 38 టీఎంసీలు నీరు ఉంది.

You might also like