FbTelugu

తిర్యాణిలో కొనసాగుతున్న కూబింగ్

కొమురంభీం: తప్పించుకున్న మావోయిస్టుల కోసం తిర్యాణి అటవీ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన కూబింగ్ కొనసాగుతోంది.

ఈ సందర్బంగా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం అడవిలో గాలింపు జరుగుతోంది. మంగి, తిర్యాణి, పెంబి ఏజెన్పీలకు రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపి వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.