FbTelugu

బైక్, లారీ ఢీ.. ఒకరు మృతి

చిత్తూరు: బైక్, లారీ ఢీకొని ఒకరు మృతి చెంది, మరోకరికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని కుప్పం మండలం, మునిస్వామిపురం క్రాస్ రోడ్డు దగ్గర చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదవ శాత్తు ఓ బైకు, లారీ బలంగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రగాయాలైనాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

You might also like