FbTelugu

దేశంలో కేసులు లక్ష దాటాయి…

ఢిల్లీ: దేశంలో కరోన బాధితుల సంఖ్య 1,01,139 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించాయి.

పలు ఆసుపత్రులలో 58, 802 మందికి చికిత్స కొనసాగుతున్నది. కరోనా నుండి ఇప్పటి వరకు 39, 173మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 3,163 మంది మృతి చెందారు.

గడచిన 24 గంటల్లో 4, 970పాజిటివ్ కేసులు నమోదు కాగా 134మంది మృతి చెందగా, నిన్న ఒక్కరోజే 2, 350మంది బాధితులు కోలుకున్నారు.

 

You might also like