FbTelugu

త‌మిళనాడు కరోనా కేసులు ల‌క్ష

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.

శుక్రవారం నాడు కూడా కొత్తగా 4329 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,721కి చేరింది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఆ రాష్ట్రంలో ప్ర‌తిరోజు పెద్ద సంఖ్య‌లోనే న‌మోద‌వుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. శుక్ర‌వారం కూడా 64 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,385కు చేరింది.

You might also like