FbTelugu

ఒక్క సిగరెట్.. ముగ్గురికి కరోనా

హైదరాబాద్: ఒక్క సిగరెట్ తో ముగ్గురికి కరోనా వైరస్ సోకిన ఘటన షాద్ నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ వ్యక్తి జియాగూడలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లొచ్చాడు.

కాగా ఆ వ్యక్తితో ముగ్గురు స్నేహితులు ఒక సిగరెట్ ను షేర్ చేసుకున్నారు. దీంతో ఆ ముగ్గురికీ కరోనా వచ్చింది. వారికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.

You might also like