FbTelugu

మరోసారి లాక్ డౌన్ ఉద్దేశం లేదు: ఈటల

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో సారి లాక్ డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు విషయాలు వెల్లడించారు.

ఏమాత్రం కరోనా లక్షణాలున్నా పరీక్షలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా కరోనా వైద్యం అందిస్తుందని తెలిపారు. లేదంటే డబ్బులు కట్టి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు.

You might also like