FbTelugu

ఓటమి అంచున భారత్

నేడు భారత్, న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడవ వన్డే లో బ్యాటింగ్ తో బరిలోకి దిగిన భారత్ 296 పరుగులను చేసి. ప్రత్యర్థి న్యూజిలాండ్ కు 297 పరుగుల విజయ లక్ష్యాన్ని మిగిల్చింది. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్ 38 ఓవర్లకు గానూ.. 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. దీంతో భారత్ కు మళ్లీ భంగపాటు తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More