FbTelugu

కుంపటిపై పడి వృద్ధురాలు సజీవదహనం

విజయనగరం: కుంపటి మీదపడి వృద్ధురాలు సజీవదహనమైన దారుణ ఘటన జిల్లాలోని వేపాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులంమ్మ అనే ఓ వృద్ధురాలు ఇంట్లో వెచ్చదనం కోసం తన ఇంట్లో కుంపటి ఏర్పాటు చేసుకుంది.

ప్రమాదవశాత్తూ ఆ కుంపటిపై పడిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఎవరూ వృద్ధురాలిని గుర్తించకపోవడంతో మంటల్లో సజీవదహనమైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.