FbTelugu

టీవీ షూటింగ్ లకు ఓకే

చెన్నై: పరిమిత బృందం, తగు జాగ్రత్తలతో టీవీ షూటింగులకు తమిళనాడు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 20 మందికి మించకుండా ఈ షూటింగులు చేసుకోవచ్చని పలు ఆంక్షలు విధించింది.
కాగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకోసం సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే.. తెలంగాణ రాష్ట్రంలో కూడా సినిమా రంగానికి వెసులుబాటు ఇచ్చేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

You might also like