FbTelugu

లాభాలతో ముగిసిన మార్కెట్లు

ముంబయి: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీ ఆశలతో స్టాక్ మార్కెట్లు లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 32,008 పాయిట్ల లాభాన్ని నమోదు చేసింది.

ఇదే తరుణంలో నిఫ్టీ కూడా 9,383 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.

You might also like