FbTelugu

తిరుమలలో ఉద్యోగినిపై అసభ్య ప్రవర్తన

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిపై మరో ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవకురాలిగా పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో మరో టీటీడీ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.