FbTelugu

ఏపీ కేసుల లెక్క 10,080

అమరావతి: ఏపీలో గడచిన 24 గంటల్లో 10,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,14,145 కేసులు నమోదు అయ్యాయి.

ఇవాళ కరోనా బారిన పడి 97 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తం 1,939 చనిపోయారు. రాష్ట్రంలో 85,486 యాక్టివ్ కేసులు ఉండగా ఒక్కరోజే 9,151 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. గడచిన 24 గంటల్లో 30,342 వీఆర్డీఎల్, ట్రూనాట్, నాకో టెస్టులు, 31,781 రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు.

You might also like