FbTelugu

తెలంగాణ అధికారులకు నోటీసులు

Notices-to-Telangana-Officers

ఢిల్లీ: కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై పోలీసుల దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (కేసు నంబర్ 1137/36/3/2019) కేసు నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి , తెలంగాణ డీజీపీ, కరీంనగర్ పోలీస్ కమిషనర్, దాడి ఘటనలో పాల్గొన్న పోలీస్ అధికారుల పేర్లను చేర్చారు.

You might also like