FbTelugu

నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు నోటీసులు

కర్నూలు: లాక్ డౌన్ అమలులో ఉండగా.. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించినందుకు గానూ జిల్లాలోని నారాయణ, శ్రీచైతన్య సహా మరో ఏడు కాలేజీలకు ఆర్ఐఓ నోటీసులు జారీ చేశారు.

వివరాల్లోకెళితే.. లాక్ డౌన్ లో కూడా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ.. వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్ఐఓ ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.

You might also like