FbTelugu

13 ల్యాబ్ లకు నోటీసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్న ప్రైవేటు ల్యా్బ్ లకు డీహెచ్ (డైరెక్టర్ ఆఫ్ హెల్త్) వార్నింగ్ ఇచ్చింది. ప్రైవేటు ల్యాబ్స్ తప్పులు సరిదిద్దుకోపోతే మూసివేస్తామంటూ డీహెచ్ హెచ్చరించింది.

ల్యాబ్ ల పనితీరుపై అధికారులు ఇవాళ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా 13 ప్రైవేటు ల్యాబ్ లకు నోటీసులు జారీ చేశారు. ఈ ల్యాబుల్లో అబ్ నార్మల్ రిపోర్టులు వస్తున్నాయిని తెలిపింది. తెలంగాణలో 23 ప్రయివేటు ల్యాబ్ లలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.

You might also like