FbTelugu

శిబిరాలను ఖాళీచేయాలంటూ నోటీసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలపై కూడా కరోనా ప్రభావం పడింది.

తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలను ఆపేయాలని పోలీసులు హుకుం వేశారు. వెంటనే శిబిరాలను ఖాళీ చేయాలంటూ నిరసనకారులకు పోలీసుల నోటీసులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ముందస్తు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More