FbTelugu

నేటినుంచి ‘గాంధీ’లో నాన్ కోవిడ్ సేవలు 

హైదరాబాద్: నేటి నుంచి నగరంలోని గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ (సాధారణ) సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి చర్యలు తీసుకుంటూ.. ఆస్పత్రిలో ఓపీ, ఐపీ సేవలను పున:ప్రారంభించనున్నారు.

కోవిడ్ వైద్య సేవలను, నాన్ కోవిడ్ వైద్య సేవలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు నమోదౌన మొదటి నుంచి రాష్ట్రంలో కోవిడ్ సెంటర్ గా గాంధీ ఆస్పత్రిని వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.