FbTelugu

జూన్ నుంచి నాన్ ఏసీ రైళ్లు

జూన్ 01 నుంచి 200 నాన్ ఏసీ రైళ్లను నడపనున్నట్టు రైల్వేశాఖ  ఓ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పలు విషయాలను వెల్లడించింది. దీనికి సంబంధించి త్వరలోనే

నానా ఏసీ రైళ్ల టైమ్ టేబుల్ ను విడుదల చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు త్వరలోనే ఆన్ లైన్ బుకింగ్ లు చేసుకోవచ్చని తెలిపింది. దేశంలో ఇప్పటికే వలస కూలీల తరలింపునకు రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే.

You might also like