FbTelugu

అనుమతి లేని బిల్డింగ్ లకు నో రిజిస్ట్రేషన్

హైదరాబాద్ : తెలంగాణ స్టాంప్, రిజిస్ట్రేషన్ల శాఖ రియల్టర్లకి భారీ షాక్ ఇచ్చింది. అనుమతి లేకుండా నిర్మించిన బిల్డింగ్ లకు, ల్యాండ్ లకు రిజేస్ట్రేషన్ చేసేది లేదంటూ తేల్చి చెప్పేసింది.

రాష్ట్రంలో రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతున్న భూకబ్జాలు, అక్రమ కట్టడాల నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన జీవో ను కూడా విడుదల చేసింది.

You might also like